-సంక్రాంతి సంబరాలు ప్రజలకు మరపురాని అనుభూతి -ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి -జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు -సుగాలి నృత్యంలో కాలు కదిపిన ఎంపీ కేశినేని శివనాథ్ -కర్ర సాముతో ఆకట్టుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ వాతావరణంతో వైబ్రెంట్ గా కనిపిస్తోంది. తెలంగాణ నుంచి కూడా తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు ప్రజలు వచ్చి సంబరాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. …
Read More »Tag Archives: jaggaiahpeta
రూ.4.25 లక్షల వ్యయంతో మక్కపేట గ్రామంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం
-ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ హాజరు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మించిన పాల సేకరణ భవన ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ పాల సేకరణ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , ఏపీ స్టేట్ విజయా మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ నూతన పాల సేకరణ భవనాన్ని ప్రారంభించారు. ఈ పాల సేకరణ భవనం నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.3.75 …
Read More »దివ్యాంగులు ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు పొందాలి…
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీతారాంపురం, జగ్గయ్యపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, “విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు అండగా ఉండటం తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చిన విలువ. దివ్యాంగులు ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు పొందాలని, వారి జీవిత …
Read More »ప్రపంచ AIDS దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ AIDS దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్, JRC కాలేజ్ విద్యార్థుల సౌజన్యంతో ప్రత్యేక అవగాహనా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘు రామ్ పాల్గొని AIDS నివారణలో అవగాహన యొక్క ప్రాధాన్యతను గుర్తుచేశారు. వైద్య అధికారులు HIV/AIDS పై ఉన్న అపోహలు, భయాలు, మరియు వాస్తవాలను విశదీకరిస్తూ సురక్షిత జీవన శైలి, నియమిత పరీక్షలు, సరైన చికిత్స యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు సమగ్ర సమాచారం …
Read More »గౌరవరం గ్రామంలో కేడీసీసీ బ్యాంకు సహకారంతో సోలార్ ప్యానెల్స్ ప్రారంభం
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం “ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన” కింద గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (KDCC Bank) ఆర్థిక సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ, గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చుతో నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ముందుకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ …
Read More »స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద “మన పరిశుభ్రత – మన ఆరోగ్యం” అనే శ్లోగన్‌తో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన drive లో భాగంగా, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం ఈ రోజు జగ్గయ్యపేట పట్టణాన్ని సందర్శించారు. పరిశుభ్రతలో నవీన మార్పులు, ఆధునిక waste-management పద్ధతుల అమలు, సామాజిక భాగస్వామ్యం వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా …
Read More »పెండింగ్ లో ఉన్న డిఏ లను మంజూరు చేయాలి
జగయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నాలుగు డి ఏ లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయ్యాలని జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేసారు. స్థానిక ఎన్జీఓస్ హోమ్ నందు జగయ్యపేట తాలూకా యూనిట్ అధ్యక్షులు కె వెంకట్రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంనకు ముఖ్య అతిధులుగా ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్ హాజరైనారు. జిల్లా అధ్యక్షులు కె …
Read More »జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటా… : నెట్టెం రఘురాం
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు నిర్వహించిన అభినందన సభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గత 40 ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. ఎన్టీ రామారావు నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు సహకారం అందించాను. నాకు ఉన్న శక్తి, …
Read More »పింఛన్లతో సామాజిక భద్రతకు భరోసా
– అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ – పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో – కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లతో పేదల సామాజిక భద్రతకు భరోసా లభిస్తోందని.. అత్యంత పారదర్శకంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య).. జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. …
Read More »జగ్గయ్యపేట ను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలి… : దోనేపూడిశంకర్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన, చెందుతున్న జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం కోదాడ రోడ్డు లోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం ( పిల్లలమర్రి భవన్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేట లో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత …
Read More »
Prajavartha Online Telugu News