రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ పరిధిలో నీ పోస్టల్ బ్యాలెట్ పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరుచుట జరిగినదని జాయింట్ కలెక్టర్, రూరల్ ఆర్వో ఎన్ తేజ్ భరత్ తెలియ చేశారు. శుక్రవారం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి పోస్టల్ బ్యాలెట్ తరలించారు. ఈ సందర్బంగా 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో 3,033 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను న్యాఖ్ భవనంలోనీ రూరల్ నియోజక వర్గ తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుంచి …
Read More »Tag Archives: rajamendri
కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి
-పోలీసు – జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కార్యచరణ ప్రణాళికా -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ ప్రక్రియ లో పోలీసు, జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యచరణ ప్రణాళికా సిద్ధం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తెలియ చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి ఎస్పి, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో కలక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత …
Read More »మే 12 , 13 తేదీల్లో పత్రికల్లో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
-వార్త పత్రికలు ఎమ్ సి ఎమ్ సి ఉత్తర్వుల మేరకు మాత్రమే అటువంటి ప్రకటనలు ప్రచురించాలి -తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మే 13 వ తేది సోమవారం జరగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు గాని, ఇతరులు గాని వారికి సంబంధించిన ఎన్నికల రాజకీయ ప్రయోజనం నేపథ్యంలో ప్రింట్ మీడియా (వార్తాపత్రికల)లో మే 12 , 13 తేదీలలో జారీ చేసే ప్రచార ప్రకటనలు మీడియా పర్యవేక్షణా మరియు మీడియా …
Read More »జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఎస్పి పి జగదీష్ లతో సమీక్ష సమావేశం
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం ఉదయం నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోలిసు పరిశీలకులు మే 12 , 13 తేదీలలో పోలింగు ముందు రోజున, పోలింగు రోజున, అనంతరం స్ట్రాంగ్ రూమ్ వద్ద సెక్యూరిటీ ఏర్పాట్ల పై జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఎస్పి పి జగదీష్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు కే. బాల సుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోఛ, పోలీసుల పరిశీలకులు బలరాం మీనా లకు జిల్లా వ్యాప్తంగా …
Read More »అత్యంత పారదర్శకంగా ఈ వి ఎమ్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియ
-రెండోవ రౌండ్ తుది విడత ఈ వి ఎం ర్యాండమైజేషన్ పూర్తి -అభ్యర్దులు విజ్ఞప్తి మేరకు మూడు రౌండ్లలో ర్యాండమైజేషన్ -ఆర్ ఓ/ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజానగరం అసెంబ్లీ సిగ్మెంట్ కు సంబంధించిన రెండోవ తుది విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ అభ్యర్ధుల సమక్షంలో చేయడం జరిగిందని రాజానగరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి తెలియ చేశారు. గురువారం కలెక్టరేట్ లో అసెంబ్లి నియోజక వర్గ …
Read More »హోం ఓటింగు ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి
-ఓటింగ్ లో గోప్యత పాటించడం, విడియో రికార్డింగ్ చెయ్యడం తప్పని సరి -ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -రూరల్ ఆర్వో/జేసి తేజ్ భరత్ రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : స్ధానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం రాజమండ్రి రూరల్ నియోజక వర్గం హోం వోటింగ్ టీమ్స్ మరియు ఎన్నికల సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రీ రూరల్ ఆర్వో, జేసి తేజ్ భరత్ మాట్లాడుతూ హోం వోటింగ్ టీమ్స్ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని …
Read More »స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల పరిశీలన…
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ పరిశీలకులు “కమల్ కాంత్ సరోఛ్” శుక్రవారం నన్నయ్య యూనివర్శిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లి నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసినా తదుపరి మే 13 వ తేదీ రాత్రికి నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఆయా నిర్దేశిత స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చడం జరుగు తుందనీ అధికారులు వివరించారు. ఈ సందర్బంగా ఆయా నియోజక వర్గాల నుంచి వొచ్చే …
Read More »ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పట్ల సంతృప్తి
-రాజమండ్రీ వైపు ఉన్న చెక్ పోస్ట్ మార్చాలి -ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల కంత్ సరోచ్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని , స్ట్రాంగ్ రూమ్ నిర్వహణా పట్ల, సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తి కొవ్వూరు, నిడదవోలు, గోపాల పురం అసెంబ్లి నియోజ క వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకు లు కమలకంత్ సరోచ్ అన్నా రు. గురువారం నిడదవోలు అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో నిడద వోలు చెక్ పోస్ట్ ను, స్ట్రాంగ్ రూమ్ …
Read More »తూర్పు గోదావరి జిల్లాలో ఏడవ రోజు నామినేషన్లు
-రాజమండ్రి పార్లమెంట్ కు 07 నామినేషన్లు -7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 62 నామినేషన్లు దాఖలు -జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని గురువారం రాజమండ్రి పార్లమెంటుకు 07 గురు, జిల్లాలోని ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 62 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఒక ప్రకటనలో …
Read More »తూర్పు గోదావరి జిల్లా కు చేరుకున్న పరిశీలకులు
-స్ధానిక కాటన్ గెస్ట్ హౌస్ నందు పరిశీలకులు బస ఏర్పాటు -ప్రజలకి అందుబాటులో ఉంటామని తెలియ చేసిన సాధారణ పరిశీలకులు -కలెక్టర్ , డి ఈ వో డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాకు ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పరిశీలకులు రావడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు నేపధ్యంలో పరిశీలన కోసం రాజమండ్రి పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాలకు …
Read More »
Prajavartha Online Telugu News