Breaking News

న్యాయవాది పిల్ల శ్రీనివాసరావుకి సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025-2026కు జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ బార్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావుని మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్లో తలపరగడ సుబ్బారావు ఏ.పి.పి, బూసి సతీష్ బాబు ఏక్స్.జి.పి, పలగాని రవి ఏక్స్.ఎల్.సి, అల్లం రాజేష్ ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ చైర్మన్, న్యాయవాదులు తదితరులు అభినందనలు తెలిపి సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *