విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2025-2026కు జరిగిన బెజవాడ బార్ అసోసియేషన్ బార్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ పిల్ల శ్రీనివాసరావుని మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్లో తలపరగడ సుబ్బారావు ఏ.పి.పి, బూసి సతీష్ బాబు ఏక్స్.జి.పి, పలగాని రవి ఏక్స్.ఎల్.సి, అల్లం రాజేష్ ఉమ్మడి కృష్ణాజిల్లా కాపు సెల్ చైర్మన్, న్యాయవాదులు తదితరులు అభినందనలు తెలిపి సత్కరించారు.
Prajavartha Online Telugu News