Breaking News

నగరంలో “సూత్ర ఎగ్జిబిషన్” ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
“సూత్ర ఎగ్జిబిషన్” బందర్ రోడ్ లో గల శేష సాయి కళ్యాణ మండపంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవంక్షు మాట్లాడుతూ ఈనెల 24, 25 తేదీలు కొనసాగుతుందని స్టాల్ నందు మంచి నాణ్యమైన జ్యువెలరీ నాణ్యమైన ఆభరణాలు డైమండ్స్ డిజైనర్ క్లాత్, హ్యాండ్ కార్స్ అన్ని రకాలు ఏర్పాటు చేశామని అన్ని రాష్ట్రాల నుండి గత 20 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని 60 స్టాల్స్ ఉన్నాయని, అధునాతమైన అన్ని రకాలు ఏర్పాటు చేశామని అన్నారు. మా ఎగ్జిబిషన్ నందు ప్రతి ఒక్కరి స్థాయికి తగినట్టుగా అన్ని రకాలు గలవని ఈ అవకాశం ప్రతి ఒక్కరు వీక్షించి సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్టాల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *