విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
13వ డివిజన్ కి చెందిన కొంపిల్లి శంకర్ రావు అనారోగ్యం తో బాధపడుతున్న విషయం స్థానిక డివిజన్ ఇంచార్జ్ రామాయణపు నివాస్ ద్వారా విషయం తెలుసుకొని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలా ఉమా మహేశ్వర రావు, ఎర్రమోతు శ్రీను, అబ్దుల్ హాన్నన్, విజయ్, ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News