Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
13వ డివిజన్ కి చెందిన కొంపిల్లి శంకర్ రావు  అనారోగ్యం తో బాధపడుతున్న విషయం స్థానిక డివిజన్ ఇంచార్జ్ రామాయణపు నివాస్ ద్వారా విషయం తెలుసుకొని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోలా ఉమా మహేశ్వర రావు, ఎర్రమోతు శ్రీను, అబ్దుల్ హాన్నన్, విజయ్, ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *