Breaking News

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం లో భాగంగా 01-04-2022 నుండి మొదటిసారి గర్భం ధరించిన వారికీ 5000/- రూపాయలు మరియు రెండవసారి గర్భం లో ఆడ శిశువు జన్మించిన వారికీ 6000/- రూపాయలు ఈ పథకం ద్వారా వర్తిస్తుంది. ఆశ వర్కర్స్ అర్హులైన వారి వద్దనుండి వారి వివరములు అనగా BENIFICIARY ఆధార్, MCP కార్డు , రేషన్ కార్డు తీసుకొని PORTAL లోENROLL చేస్తారు. ఈ ENROLLMENT లో భాగంగా 30-11-2023 మరియు 01-12-2023 న స్పెషల్ డ్రైవ్ నిర్వహించటం జరుగుతుంది . ఈ డ్రైవ్ లో అర్హులైన వారినందరిని కూడా ENROLL చేయించవలసిందిగా ప్రతి MEDICALOFFICER మరియు SUPERVISARYSTAFF ANM ఆశావర్కర్లు అందరికి DMHO తెలియచేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *