Breaking News

జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం సిద్ధం కార్యక్రమం… : జోగి రమేష్

పెనమలూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్  పాల్గొనున్నారు. ఉయ్యూరు గ్రామంలో శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో పాల్గొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *