Breaking News

విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై హనుమాన్ జయంతి ఉత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో మన విజయకీలాద్రి దివ్యక్షేత్రం లో 3 రోజులపాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. గురువారం ఆంజనేయ స్వామికి ఉదయం 9:00 గంటల నుండి పంచామృతాలతో (తిరుమంజనం) అభిషేకం అనంతరం మన్యసూక్త హోమం ,  విశేష అలంకరణ , పూర్ణాహుతి, అనంతరం మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి తో మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *