-సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమరావతి వేదికగా పి-4 ప్రారంభం -ప్రారంభోత్సవ కార్యక్రమానికి 11వేల 500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే ఏర్పాట్లు -ఆదివారం సా.5గం.ల నుండి రాత్రి 7గం.ల వరకూ కార్యక్రమం -ప్రతి జిల్లాకు ఒక నోడలు అధికారి,ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని నియమించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తేది ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక పి-4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో …
Read More »Daily Archives: March 27, 2025
వచ్చే ఏప్రిల్ లోపు లాటరీ పద్ధతిలో ఒకటిన్నర సెంటు స్థలం శెట్టిపల్లి పెండింగ్ లబ్దిదారులకు అందిస్తాం
-ఇన్చార్జి మంత్రి మరియు మునిసిపల్ శాఖ మంత్రులు -శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో గౌ. ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే ఏప్రిల్ లోపు శెట్టిపల్లి పెండింగ్ లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఒకటిన్నర సెంటు స్థలం కేటాయించి అందిస్తామని, శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని …
Read More »వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై , బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు సంబంధిత అధికారులతో కలిసి వైజాగ్ చెన్నైఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులలో భాగమైన పలు ఇండస్ట్రియల్ కారిడార్ నీటి సరఫరా పనులు, రోడ్లు, …
Read More »ఓపన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంకల్ప పథకం లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో, ఓపన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్థానిక టీటీడీసీ, పి డి – డి ఆర్ డి ఏ వారి సహకారంతో నిర్వహించడం జరిగినది. ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ప్రధానంగా: 1. డిజిటల్ మార్కెటింగ్ 2. ఈజీ మార్కెటింగ్ 3. సైబర్ సెక్యూరిటీ 4. సైబర్ క్రైమ్స్ పై మెలకువలు, నైపుణ్యాలు …
Read More »ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి
-ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకుల ఆరోగ్యం ప్రాధాన్యతగా కల్తీ మరియు నకిలీ ఆహార పదార్థాల విక్రయదారులపై, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి: జెసి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకుల ఆరోగ్యం ప్రాధాన్యతగా కల్తీ మరియు నకిలీ ఆహార పదార్థాల విక్రయదారులు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ …
Read More »స్వయం సహాయక సంఘాలకు శానిటరీ నాప్కిన్స్ తయారీలో శిక్షణ కు ఏర్పాటు
-చీమలపాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి గ్రామంలో రైతులు, మహిళలు, యువతీయువకులు ఆర్థికాభివృద్ధి సాధిస్తే ఆ గ్రామం అభివృద్ది పథంలో పయనిస్తుంది. అలాంటి సమగ్ర గ్రామాభివృద్ది కోసం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కేశినేని ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారు. ఆసక్తి వున్న స్వయం సహాయక సంఘాలకు శానిటరీ నాప్కిన్స్ తయారీలో కేశినేని ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో శిక్షణ ఇప్పించి, శానిటరీ నాప్కిన్స్ తయారీ ఇండస్ట్రీ ను చీమలపాడు …
Read More »పిఎమ్ -జన్మాన్ కింద ఎపికి రూ. 555 కోట్లు విలువైన 612 కి.మీ రహదారి పనులు మంజూరు
-కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్లడి -పిఎం-జన్మాన్ కింద రోడ్డు కనెక్టివిటీ పై ప్రశ్నించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధాన మంత్రి జన్మాన్ (PM JANMAN) రహదారి అనుసంధాన భాగం కింద ఇప్పటి వరకు 206 రహదారులకు ప్రతిపాదనలు అందుకోగా మొత్తం మంజూరు చేసింది. ఇంకా 9.77 కి.మీ పొడవు రహదారి, 27 లాంగ్ స్పాన్ బ్రిడ్జిల (LSBs) ప్రతిపాదనను ఎపి గవర్నమెంట్ …
Read More »బీసీ హాస్టల్ విద్యార్థి దుర్మరణం బాధాకరం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -వార్డెన్ సస్పెన్షన్ కు ఆదేశం -విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోండి -తల్లిదండ్రుల కంట కన్నీరు రానీయొద్దు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ విద్యార్థి కిశోర్ చెరువులో పడి దుర్మరణం పాలవ్వడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి మృతిపై విచారకరమని ఆవేదన వ్యక్తంచేస్తూ, విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ ను తక్షణమే …
Read More »కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే 4 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలోని అర్హులైన అభ్యర్థుల నుండి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసే 4 పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి డిడిఎన్ నటరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం కన్సల్టెంట్ జనరల్ ఒక పోస్ట్ కు గణాంకాలలో డిగ్రీ తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానము 5 సంవత్సరాల అనుభవము కలిగి ఉండాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ జనరల్ పోస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ జనరల్ ఒక పోస్ట్ కు కసంబంధించి …
Read More »కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు పెద్దపీట
-కళాకారులందరికీ ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -కనుమరుగైన కళలను, చేయూతకు నోచుకోని కళాకారులకు అండగా నిలిచి నాటక రంగానికి పునరుజ్జీవం తెస్తామన్న మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో కళలకు, కళాకారులకు ఆదరణ కల్పించి పెద్దపీట వేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం ప్రపంచ నాటక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వంలో కనుమరుగైన కళలను, చేయూతకు …
Read More »
Prajavartha Online Telugu News