విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నగరంలోని అశోక్ నగర్ ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘డైట్ అండ్ ప్రాణ శక్తి ‘ఒక రోజు శిక్షణను యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహించారు. శరీర తత్వాన్ని బట్టి డైట్ తీసుకోవడం ద్వారా అంతర కాలుష్యాన్ని తగ్గించి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చునని మరియు సరైన ఆహారంతో ఆరోగ్యం పెంపొందించవచ్చునని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.శరీర తత్వము, అవయవాల పనితీరు …
Read More »Daily Archives: April 7, 2025
దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫి మహమ్మద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా షఫి మహమ్మద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. షఫి మహమ్మద్ 2009 బ్యాచ్ కు చెందిన ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి. ఆయన 2024 నవంబర్ నుంచి ప్రాంతీయ వార్తా విభాగంలో సహాయ సంచాలకుడిగా పధవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో షఫి మహమ్మద్ ఒడిషా, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ నికోబర్ పోర్టుబ్లయిర్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పలు విభాగాల్లో పనిచేశారు. ఆయన క్షేత్ర ప్రచార …
Read More »ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అందించాలి
-విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రతి సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలన్నారు విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తీసుకొచ్చే ప్రతి ఫిర్యాదుకు శాశ్వతమైన …
Read More »
Prajavartha Online Telugu News