Breaking News

Daily Archives: April 14, 2025

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ మినిస్ట్రీయల్ & ఆల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రము వేడుకలు జరిగినది. ముందుగా ముఖ్యఅతిథి అడిషనల్ కమిషనర్ (జి )  చంద్రశేఖర్ చే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  చిత్రపటాని పూలమాల వేసి నివాళులర్పించినారు. ఆయన మాట్లాడుతూ అంటరానితనాన్ని అణిచివేయాలని అంతులేని కృషిచేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించిన అసోసియేషన్ వారికి అధికారులకు, సిబ్బందికి …

Read More »