Breaking News

Daily Archives: April 20, 2025

క్రీస్తు బోధనలు ప్రపంచానికే ఆదర్శం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను ఆదివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ నగర్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. క్రీస్తు పునరుజ్జీవనానికి గుర్తుగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మానవత్వంతో …

Read More »

ఆరోగ్య భారత్ ఆవిష్కృతమవుతోంది

– క్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు – అత్యాధునిక వైద్య సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి రావాలి – సేవా దృక్పథంతో పేదలకు చికిత్సలను అందించాలి – సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శంకుస్థాపన సందర్భంగా రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి – పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సలందించడంలో సిటిజెన్ ఫోర్స్ మార్గదర్శిగా నిలవాలని ఆకాంక్ష – ⁠రాష్ట్ర మంత్రి పార్థసారథిచే సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లినిక్ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని …

Read More »

సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చే మేధావి సీఎం చంద్ర‌బాబు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కేశినేని కార్యాల‌యంలో సీఎం జ‌న్మ‌దిన వేడుక‌లు -ఎన్టీఆర్ భ‌వ‌న్ లో సీఎం పోటో గ్యాల‌రీ ఏర్పాటు -కేక్ క‌ట్ చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం లో ఏ సంక్షోభవం సంభ‌వించిన దాన్ని సంక్షేమంగా తీర్చిదిద్ద‌గ‌ల మేధావి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక్క‌రే, ఆయ‌న జ‌న్మ‌దినం రాష్ట్రానికి ఒక వ‌రం అంటూ విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కొనియాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దిన వేడుక‌లు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ కార్యాల‌యం …

Read More »

భావితరాల భవిష్యత్తుకి మార్గదర్శి సియం చంద్రబాబు : ఎంపీ కేశినేని శివనాథ్

-రధం సెంటర్ లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు -టి.డి.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంబేద్కర్ చెప్పిన పే బ్యాక్ సొసైటీ నినాదాన్ని ఆచరణలో పెట్టి పీ4 విధానం తో పేదలకు చేయూత నిచ్చేందుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు భావితరాల భవిష్యత్తు మార్గదర్శని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ, టి.డి.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ఆదివారం రధం సెంటర్ లో ఏర్పాటు చేసిన …

Read More »

సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక… : కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 21వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉదయం 9:30 నుండి 10:30 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్ (0863-2224202) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అనంతరం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం జనన మరణ నమోదు కార్యాలయం వద్ద (పార్కింగ్ వద్ద) మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు …

Read More »

ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని తెలిపారు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 …

Read More »