విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా బీసీ కులాల సామాజిక ఆర్థిక, కుల గణనను తక్షణమే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇంచార్జి నూకాలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ఒక ప్రముఖ హో టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నుకాలమ్మ మాట్లాడుతూ బీసీలపై జరుగు తున్న వివక్షను అరిక ట్టేందుకు ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ప్రత్యేకంగా బీసీ అట్రాసిటీ …
Read More »Daily Archives: July 24, 2026
నీట్ అడ్మిషన్లలో పారదర్శకత, గ్రామీణ విద్యార్థుల అవకాశాలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యలో ప్రవేశాలకు అమలవుతున్న నీట్ విధానం గ్రామీణ ప్రాంతాలు, ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులపై చూపుతున్న ప్రభావంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్ కారణంగా వైద్య సీట్ల లభ్యతపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందా, రాష్ట్రాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలని ఏవైనా విజ్ఞప్తులు వచ్చాయా, గత ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయో, అలాగే దేశవ్యాప్తంగా న్యాయమైన, పారదర్శకమైన అడ్మిషన్ విధానాన్ని …
Read More »తెలుగు రాష్ట్రాలకు కొత్త డ్రై పోర్టుల మంజూరుపై కేంద్రం కీలక ప్రకటన!..
-ఏపీలో ‘శ్రీసిటీ’, తెలంగాణలో ‘చిట్యాల’ డ్రై పోర్టు ప్రతిపాదనలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయని వెల్లడి.. -తెలంగాణ ‘ఫతేపూర్’ ప్రాజెక్టుకు ఇప్పటికే లభించిన కేంద్ర ప్రభుత్వ ఆమోదం.. -లోక్‌సభలో విజయవాడ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్.. న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి-import లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల కల్పనపై విజయవాడ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్‌లో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోలు (ICDలు), కంటైనర్ ఫ్రైట్ …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 41 వ డివిజన్, సౌత్ కరకట్టకు చెందిన టీ సవురమ్మ (66) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం కోసం …
Read More »గాంధీజీ హైస్కూల్ లో ఘనంగా మెగా పీ టీ ఎం 4.0
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వన్ టౌన్ గాంధీజీ హైస్కూల్ లో మెగా పేరెంట్ – టీచర్ మీట్ ( పీ టీ ఎం) 4.0 ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఉపాద్యాయులు, విద్యార్ధుల తల్లి తండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పీ టీ ఎం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి …
Read More »జిఎన్ ఆర్ ఎంసి హైస్కూల్ లో ఘనంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్ మీట్ 4.0 కు విశేష స్పందన లభించింది. రామ రాజ్య నగర్ లోని జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యమైన తల్లితండ్రులను అభినందించారు. గత ఏడాది పది ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ …
Read More »ఎన్‌టీఆర్ జిల్లాలో యూరియా మరియు డీఏపీ ఎరువుల లభ్యత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో యూరియా మరియు డీఏపీ ఎరువుల పంపిణీ APAIMS యాప్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతోంది. రైతుల ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు జిల్లాలో తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎరువుల నిల్వలు క్రింది విధంగా ఉన్నాయి: యూరియా – పీఏసీఎస్ (PACS)ల వద్ద: 3,574 మెట్రిక్ టన్నులు – ప్రైవేట్ ఎరువుల విక్రేతల వద్ద: 5,059 మెట్రిక్ టన్నులు డీఏపీ – పీఏసీఎస్ (PACS)ల వద్ద: 587 మెట్రిక్ టన్నులు …
Read More »ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లో సజావుగా రిజిస్ట్రేషన్ సేవలు
– ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లు – డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (విజయవాడ) కె.రామారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల (ఆర్ అండ్ ఎస్) శాఖ కమిషనర్ జరిపిన చర్చల కారణంగా దస్తావేజు లేఖరుల సంఘం పెన్‌డౌన్ కార్యక్రమాన్ని విరమించుకోవడంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు యథావిథిగా అందుతున్నాయని.. ఇదేవిధంగా ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అంతరాయం లేకుండా సేవలు అందుతున్నట్లు ఆర్ అండ్ ఎస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (విజయవాడ) కె.రామారావు శుక్రవారమిక్కడ ఓ …
Read More »విజయవంతంగా ఉచిత వైద్య శిబిరము
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం ఉదయము 10.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్, విజయవాడ నందు సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, విజయవాడ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ మరియు ఆంధ్రా హాస్పిటల్, విజయవాడ వారి ఆద్వర్యములో ఉచిత వైద్య శిబిరము (మెడికల్ క్యాంప్) విజయవంతంగా నిర్వహించబడినధి. ఈ ఉచిత వైద్య శిబిరములో బి.పి., షుగర్, 2డి ఏకొ, కె.యు.బి, డెంటల్, ఆప్తమాలజీ మరియు …
Read More »యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0
-విజయవాడ ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ప్రారంభం -పరిశ్రమల స్థాపనతో పాటు బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ. -ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే లక్ష్యంతో బీఎన్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0 శుక్రవారం విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. …
Read More »
Prajavartha Online Telugu News