Breaking News

Daily Archives: August 4, 2026

నేడు(బుధవారం) బీసీ రక్షణ చట్టంపై కీలక భేటీ

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా బీసీ రక్షణ చట్టం తుది రూపు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విజయవాడలోని ఓ హోటల్ లో కీలక సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను …

Read More »

పీఎం సూర్యఘర్, ఆర్‌డీఎస్‌ఎస్ పనుల వేగం పెంచాలి

-ఆగస్టు లోపు పనులు పూర్తి చేయని సూర్యఘర్ వెండార్లపై చర్యలు -కొత్త సబ్‌స్టేషన్లతో పాటు పెండింగ్ సబ్ స్టేషన్ ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి -ఫిర్యాదులు వచ్చే జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి -ఎస్పీడీసీఎల్ సమీక్షలో మంత్రి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా వినియోగదారులకు అందించేలా అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని …

Read More »

ఆశాలతో ఆరోగ్య సంరక్షణ పనులే చేయించాలి

-ఇతర పనులు అప్పగించవద్దని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశం -మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు మారేడుమిల్లి పీహెచ్‌సీ ఘటనపై విచారణ -మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలవరం జిల్లా అధికారికి ఆదేశాలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశా కార్యకర్తలతో ఆరోగ్యానికి సంబంధించిన పనులు మాత్రమే చేయించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో శుభ్రత పనులు, ఇతర సంబంధం లేని పనులను వారికి అప్పగించవద్దని అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ మరో మారు అధికారులకు స్పష్టం చేసింది. …

Read More »

గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ ఏర్పాటు ఖాయం

-100 పడకల ఆసుపత్రితో సమగ్ర వైద్య సేవలు.. 2028లో ప్రారంభo -స్థలాన్ని పరిశీలించి ఓకే చెప్పిన కేంద్ర బృందం.. మూడు నెలల్లో మౌలిక వసతులు పూర్తి: -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం(గుంటూరు దగ్గర్లో) లో 15.03 ఎకరాల్లో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్‌ఐవైఎన్‌) ఏర్పాటు కానుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అధికారిక …

Read More »

చిన్నారుల చిరున‌వ్వుకు శ్రీదంత్ భరోసా

– ల‌క్ష మంది విద్యార్థుల దంత ఆరోగ్యానికి మ‌రో ముంద‌డుగు – ఉచిత ప‌రీక్ష‌లు, వైద్య సేవ‌లు అభినందనీయం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల న‌వ్వు నిండుగా.. దంత ఆరోగ్యం మెండుగా ఉండాల‌నే సంక‌ల్పంతో పాఠ‌శాల విద్యార్థుల‌కు డా. శ్రీధ‌ర్ ఓర‌ల్ హెల్త్ ఫౌండేష‌న్ అందిస్తున్న ఉచిత దంత ఆరోగ్యం, వైద్య సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్ అన్నారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని ప‌ట‌మ‌ట …

Read More »

ప్రధాన డ్రైన్స్ లో రెండవ విడత సిల్ట్ తొలగింపు త్వరితగతిన పనులు పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని ప్రధాన డ్రైన్స్ లో రెండవ విడత సిల్ట్ తొలగింపు పనులు శనివారం లోపు పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పూడికతీత కాంట్రాక్ట్ నిర్వహణ 90 రోజులు పాటు సదరు కాంట్రాక్టర్ దే భాధ్యత ఉండేలా నిబందనలు పొందుపరిచినందున వారితోనే రెండో …

Read More »

పేదలకు నిబందనల ప్రకారం త్వరితగతిన క్రమబద్దీకరణ చేయడానికి వేగవంతంగా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జారీ చేసిన జీఓ ఎం.ఎస్. నం. 30 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు నిబందనల ప్రకారం త్వరితగతిన క్రమబద్దీకరణ చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ఆయన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో …

Read More »

అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, ప్రత్యేక ‘స్పోర్ట్స్ థీమ్’ పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఉద్యోగనగర్, వేణుగోపాల్ నగర్, మధురా నగర్, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా డిజిటల్ …

Read More »

గన్నవరం రైతు బజార్‌లో బీపీటీ సన్న బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు బీపీటీ స్టీమ్ సన్న బియ్యం కిలో రూ.52, రా రైస్ రూ.50కే విక్రయిస్తారు : యార్లగడ్డ -సంక్షేమంతో పాటు అభివృద్ధినీ సమాంతరంగా అమలు చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం: యార్లగడ్డ వెంకట్రావు -పట్టిసీమ ద్వారా సాగునీరు అందించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: ఎమ్మెల్యే -చిక్కవరం చెరువు ఘటనపై నిర్లక్ష్యం సహించను.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: యార్లగడ్డ -గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులు దెబ్బతిన్నాయి.. దశలవారీగా పునరుద్ధరిస్తున్నాం: ఎమ్మెల్యే గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజలకు నాణ్యమైన …

Read More »

పారిశ్రామిక టౌన్ షిప్పుల అభివృద్ధి కి శ్రీకారం చుట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

-జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద 20 పారిశ్రామిక నోడల్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ప్రగతి మరియు పి ఎమ్ జి పోర్టల్స్ -పార్లమెంట్ వేదికగా గత ఐదు సంవత్సరాలలో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద మొత్తం ప్రతిపాదనలు ఆమోదించబడిన ప్రాజెక్టులపై వివరాలు కోరిన ఎంపీ కేశినేని చిన్ని -ఎంపీ చిన్ని ప్రశ్న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జితిన్ ప్రసాద సమాధానం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »