-బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం -జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడిన సీఎం -కేసు దర్యాప్తు అంశాలను వివరించిన అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని …
Read More »Monthly Archives: August 2026
“వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్లు AI, క్వాంటమ్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి”
-CA లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని CK కన్వెన్షన్లో నిర్వహించిన ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలి (SIRC) 58వ రెండు రోజుల కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన CA లంకా దినకర్, చైర్మన్, ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు, దేశ నిర్మాణంలో మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “వికసిత్ భారత్ @2047” లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »ఖబడ్దార్… జగన్ రెడ్డి
-2025 మెగా డీఎస్సీపై అబండాలు వేయడం మానుకో -టీచర్ల కష్టాన్ని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు -కొండారెడ్డి బురుజు ఎక్కిన వాళ్లకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం లెక్కే కాదు -దమ్ముంటే అసెంబ్లీకి రా… -మెగా డీఎస్సీపై రోజంతా చర్చిద్దాం -నీకు ఎంతసేపైనా మైక్ ఇస్తాం -మంత్రి సవిత సవాల్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీని పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పకడ్బందీగా నిర్వహించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయనడం సరికాదు… రేయింబవళ్లు కష్టపడి …
Read More »శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో బోనాల సంబర మహోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. ఆషాడమాసం నాల్గవ ఆదివారం కంఠంరాజు కొండూరు గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా లో కొలువై ఉన్న ప్రసిద్ధ అధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మహంకాళి అమ్మవారు ఆషాడ మాస ఉత్సవాల సందర్భంగా శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. బోనాల సంబర మహోత్సవం అంగరంగ వైభవంగా వేదమంత్రాల సాక్షిగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు భక్తుల కోలాహలంతో, …
Read More »హస్తకళాకారుల సంక్షేమానికి సమగ్ర చర్యలు… : డా. పసుపులేటి హరిప్రసాద్
-యలమంచిలి–నరసాపురంలో మెగా కంటి వైద్య శిబిరం.. సుమారు 600 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాకారుల ఆరోగ్యం, జీవనోపాధి, ముడి పదార్థాలు, ఉత్పత్తి, మార్కెటింగ్, బ్రాండింగ్, GI ట్యాగింగ్, ఈ-కామర్స్, క్లస్టర్ అభివృద్ధి వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, …
Read More »ఈనెల 12న పోరంకి లోని వరుణ్ మోటార్స్ నెక్సా షోరూమ్ నందు కంపెనీ స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ డ్రైవ్
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించుటకు గాను ది.12.08.2026 బుధవారం నాడు ఉదయం 09:30 గంటలకు పోరంకి లోని ప్రియా పికిల్స్ ఎదురు గల వరుణ్ మోటార్స్ నెక్సా షోరూమ్ నందు “కంపెనీ స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేసారు. ఈ డ్రైవ్‌లో ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సంస్థ …
Read More »ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తులు అందచేసిన ఆర్టీసి జేఏసి నాయకులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత రెండునెలలుగ శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేని కారణంగా ప్రస్తుతం మూడవ దశలో చేపడుతున్న ఉద్యమాలకు, భవిష్యత్ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని ఏపిపిటిడి (ఆర్టీసి)ఉద్యోగసంఘాలు జేఏసి రాష్ట్ర నాయకత్వం విజ్ఞప్తి చేస్తూ ఆదివారం ఏపి యన్జీవో హోమ్ లో APNGGO రాష్ట్ర అధ్యక్షులు & ఏపిజేఏసి చైర్మన్ ఏ.విధ్యాసాగర్ ని, ను, ప్రధానకార్యదర్శి ఏ.వి.రమణ ని …
Read More »చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించాలి… : పిళ్లా ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపిమా కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎంపి.యన్.జి.ఓ. కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపిమా అధ్యక్షులు పిల్లా ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సినిమా పరిశ్రమ పై అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ రాష్ట్రంలో ఉన్నారని వారి జీవనోపాధికి కృషి చేయాలని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యక్షులు జంధ్యాల గోపాల కృష్ణ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం …
Read More »చలనచిత్ర పరిశ్రమ కార్మికులందరికీ ఇల్ల స్థలాలు ఇవ్వాలి… : తోరం రాజా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఫిల్మ్ & టివి వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఈరోజు ఎంపి.యన్.జి.ఓ. కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోసైటి అధ్యక్షులు తోరం రాజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సినిమా పరిశ్రమ పై అనేక మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ రాష్ట్రంలో పని చేస్తూ ఉన్నామని, తామందరం కలసి సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ …
Read More »చిత్రాల్లో వెల్లివిరిసిన దేశభక్తి స్ఫూర్తి
-త్రివర్ణ పతాకం.. జాతీయ నాయకుల చిత్రాలతో ఆకట్టుకున్న చిన్నారులు -విద్యార్థుల్లో జాతీయ భావన, సృజనాత్మకతను పెంపొందించాలి -చిన్నారుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు అభినందనీయం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రైట్ మైండ్స్ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ వాణిజ్య విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని బాపు మ్యూజియం వేదికగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరై చిత్రలేఖనం …
Read More »
Prajavartha Online Telugu News