విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్టణం గాజువాక బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఎంతో కోలాహలం గా జరిగాయి. చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ప్రధానోపాధ్యాయులు జి భారతి, వైస్ ప్రిన్సిపల్ ఆర్ శెట్టి, కో ఆర్డినేటర్లు ఎం శ్రీనివాసరావు, సుమ ప్రియ, అశ్విని, ఇతర సిబ్బంది పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News