విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్, వేద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వై.శేష సాయి, వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ చైర్ పర్సన్ యడ్లపాటి శిరీష రాణి, టిఎన్ఎస్ఎఫ్ సెంట్రల్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్ సోషల్ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అభిలషించారు.
Prajavartha Online Telugu News