Breaking News

కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను ప్రారంభించిన కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కలెక్టర్ కు నిత్యం వచ్చు ప్రజలు, వివిధ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి భోజన వసతికి ఇబ్బందులు లేకుండా ఉండేలా క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, బిస్కెట్స్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ కాఫీ కూల్డ్రింక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు కార్యాలయపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *