Breaking News

ప్రజల దీర్ఘకాలిక సమస్యల ను సత్వరమే పరిష్కరించే వి ధంగా చర్యలు తీసుకుంటాం…

-ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు, రాజమహేంద్రవరం :
ప్రజల దీర్ఘకాలిక సమస్యల ను సత్వరమే పరిష్కరించే విధం గా చర్యలు తీసుకుంటామని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత అన్నారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కా ర్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదికలో వచ్చిన అర్జీలను ఆర్డీవో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ మీకోసం పిజి ఆర్ఎస్ ద్వారా సోమవారం 9 అర్జీలు వచ్చా యని తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వ డం కోసం “1100 – మీకోసం కాల్ సెంటర్” కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు మరియు నమోదైన మీ అర్జీ యొక్క స్థితిగతులు తెలుసుకో వచ్చునని తెలిపారు.

మీకోసంలో వచ్చిన అర్జీల వివ రాలు.
కొవ్వూరు మండలం, మద్దూ రు గ్రామానికి చెందిన పూసు లూరి రాంబాబు, నా పొలానికి హద్దులు చూపించి నాకు న్యా యం చేయాలని అర్జీ పెట్టుకున్నారు. కొవ్వూరు మండలం ధర్మ వరం గ్రామానికి చెందిన వెంపాటి శ్రీనివాస్, ఏడు సెంట్ల నా భూమి తక్కువ గా చూపిం చడం వల్ల మరల రీ సర్వే చే యించా లని కోరుతూ అర్జీ స మర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఏవో రవి విక్రమ్, డివిజన్ స్థాయి అ ధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *