Breaking News

కారుణ్య నియామకం ద్వారా ఐదుగురికి పోస్టింగ్… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి

-విధి నిర్వహణలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు నగర మేయర్ భాగ్యలక్ష్మి తన ఛాంబర్ నందు అధనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ తో కలసి 5 గురికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను స్వయముగా అందజేశారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు అధికారులు మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, సోషల్ వర్కర్, వాచ్ మ్యాన్, స్వీపెర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని మీరందరు అందరూ విధి నిర్వహణలో బాధ్యతయుతముగా విధులు నిర్వహించాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *