Breaking News

దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి శనివారం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఓ శీనా నాయక్ ఆలయ అధికారులు ఎమ్మెల్యే సుజనా కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వదనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధ కృష్ణ (గాంధీ) కు మరియు పాలకమండలి సభ్యులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *