తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేసిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి 22 ఏ, భూపరిపాలనకు రిసర్వే,పట్టాదారు పాస్ బుక్, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్,పారెస్ట్ ల్యాండ్వి, గృహ వసతి లకు సంబందించిన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుండి భూపరిపాలన, రెవెన్యూలకు సంబందించి 22 ఏ, వెబ్ ల్యాండ్, పట్టాదారు పాసు బుక్స్ పంపిణి, రీ సర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, పారెస్ట్ ల్యాండ్,గృహ వసతి,ఐవిఆర్ఎస్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి . నిర్వహించగా జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవింద రావు తో కలసి జిల్లా కలెక్టర్ డా, ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22 ఏ,వెబ్ ల్యాండ్, పట్టాదారు పాసు బుక్స్ పంపిణి, రీ సర్వే,
మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్,పారెస్ట్ ల్యాండ్, గృహ వసతి,ఐవిఆర్ఎస్ తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి దిశా నిర్దేశం చేసారు. ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు. తిరుపతి, సూళ్లూరుపేట ఆర్ డి ఓ లు రామ్మోహన్, దేవేంద్ర రెడ్డి , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్ , ల్యాండ్ అండ్ సర్వే అధికారి రాంప్రసాద్, సెక్షన్ సూపరింటెండెంట్స్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News