రేణిగుంట/ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి , తిరుమల పర్యటన లో భాగంగా నేడు గురువారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ సి .దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ చింతామోహన్, నాయకులు, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు, ఎయిర్పోర్ట్ అధికారులు, కర్ణాటక ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ గారికి స్వాగతం పలికన వారిలో వున్నారు
Prajavartha Online Telugu News