Breaking News

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు స్వాగతం పలికిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు తిరుపతి విమానాశ్రయంలో ఎంపీ మద్దిల గురుమూర్తి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నూకతోటి రాజేష్, గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బూదూరు గురవయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రతినిధులు, నాయకులు కలిసి జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువతో సన్మానించిన ఆహ్వానం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *