Breaking News

జి. బాల కృష్ణ ప్రియ కు డాక్టరేట్ ప్రదానం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
​శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయములోని కంప్యూటర్ సైన్సు విభాగమునకు చెందిన పరిశోధక విద్యార్థిని జి. బాల కృష్ణ ప్రియ కు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ కార్యాలయము ఒక ప్రకటనలో తెలియజేసింది. కంప్యూటర్ సైన్సు విభాగపు ఆచార్యులు డా|| యమ్. ఉషా రాణి పర్యవేక్షణలో “ఎ నోవెల్ డీప్ లెర్నింగ్ ఫ్రేంవర్క్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ తెలుగు టెక్స్ట్ యూసింగ్ ఎన్హాన్స్డ్ బై-యల్ యస్ టి యం” అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించినట్లు వివరించారు. ఇందుకు గాను జి. బాల కృష్ణ ప్రియ కు డాక్టరేట్ ప్రదానం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *