Breaking News

4వ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మొబైల్ అన్న క్యాంటీన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, బీసీ మైనారిటీ అధికార ప్రతినిధి నాగుర్ మీరా సహకారంతో 4వ రోజు మొబైల్ అన్న క్యాంటీన్ 34వ డివిజన్, మీసాల రాజారావు వంతెన వద్ద 500 మంది నిరుపేదలకు భోజనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ కార్యదర్శి, మాజీ ప్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు, 34వ డివిజన్ అధ్యక్షులు అడ్డూరి. కొండలరావు, సాదరబోయిన ఏడుకొండలు, 35వ డివిజన్ అధ్యక్షురాలు బూదాల నందకుమారి, బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాస్ శర్మ, మైనార్టీ నాయకులు MD ఇర్ఫాన్, కొట్టేటి వెంకటేశ్వర రావు,టీడీపీ నాయకులు పీ శ్రీనివాస్ రావు, MK దాసు, V. పసి, సీతయ్య, ఈగల సాంబ, అశోక్, పిళ్ల సాయి,MD అన్సర్, సీనియర్ నాయకురాలు బంక నాగమణి, రాష్ట్ర తెలుగు మహిళలు షేక్.ఆషా, తుపాకుల రమణమ్మ,మాదాల రుక్మిణీ, కర్రి సునీత, పొట్నూరి అంజలి, E. నాగలక్ష్మి, CH.చిన్నమ్మ, మొవ్వ విజయ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *