విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముందొస్తు జాగ్రత్తలు పాటించకుండా KT రోడ్డు నిర్మాణామా..? జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ స్థానిక డివిజన్ అధ్యక్షులు బత్తుల. వెంకటేష్ ,రెడ్డిపల్లి గంగాధర్ లతో కలిసి కేటీ రోడ్డును సందర్శించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముందు చూపు లేకుండా KT రోడ్డు ఎత్తు లేపినందువలన చిన్నపాటి వర్షం పడితే వీధులన్నీ ముంపు గురవుతాయని, కొత్తపేటలో ఉన్న షేక్ రాజా ప్రసూతి అసుపత్రికి పొంచి ఉన్న ముప్పు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైపులైన్లు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోకుండా అడ్డదిడ్డంగా రోడ్లు వేస్తారా..?అని రెండు సంవత్సరాలు గడుస్తున్న పూర్తి కానీ.KT రోడ్ నిర్మాణం నత్తనడకనే KT రోడ్డు నిర్మాణ పనులని .KT రోడ్డు పూర్తిస్థాయిలో ఎప్పటికీ పూర్తయని ప్రజలకు అందుబాటులో వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చేనేత రాష్ట్ర కార్యదర్శి నెమల సంజీవరావు, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, పిళ్లా శివ, రెడ్డిపల్లి నవీన్, సబిన్కర్.నరేష్, చీరంజీవి, రాజు, పి దుర్గారావు, మణికంఠ, కళ్యాణ్ సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News