Breaking News

48వ డివిజన్ లో మొబైల్ అన్న క్యాంటీన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని ఫౌండేషన్ ట్రస్టీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి బుద్ధా వెంకన్న, తెలుగుదేశం పార్టీ బిసి మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా  సహకారంతో పశ్చిమ నియోజకవర్గం లో నడుస్తున్న మొబైల్ అన్న క్యాంటీన్ బుధవారం 48వ డివిజన్ చిట్టినగర్ సెంటర్ నందు ఏర్పాటు చేసి 600 మంది నిరుపేదలకు భోజనం పెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుర్ మీరా,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కాండ్రేగుల రవీంద్ర, డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ, సాదరబోయిన ఏడుకొండలు,గణప రాము,కామా దేవరాజు, కొట్టేటి హనుమంతరావు, గుర్రం కొండా,నాగోతి రామారావు, ఈ గల సాంబ, రాయన రాజ, బెవర జోగేష్,పిళ్ళ వెంకన్న, వరికుప్పల నాగేశ్వరరావు, పిళ్ళా సాయి , పేర౦ సత్యనారాయణ, ,దంగేటి శివరాంప్రసాద్ ,గునపర్తి జగదీష్ , రాజగిరి అశోక్, దుంపల రాంబాబు తెలుగు మహిళలు బంక నాగమణి, తుపాకుల రమణమ్మ,కొల్లి శారద, బూదాల నందకుమారి, పితాని పద్మ, ఈది పార్వతి, పొట్నూరి అంజలి, పేరాబత్తుల సునీల్ కుమార్, పేరబత్తుల వీరకుమార్, పుచ్చుపల్లి శ్రీను, SK.సుభాని, అడ్డూరి శంకర్,Ch.అప్పారావు, నెర్జి రామారావు,పిళ్ళ వంశీ, K. పవన్, SK.నాగుర్, SK. జిలానీ, పిళ్ళా సాయి,పి.కడా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *