విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సిబిఓఎ) 19వ త్రైవార్షిక సమావేశం నవంబర్ 26, 27, 28 తేదీలలో మంగళగిరి సికె కన్వెన్షన్ హాలులో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు, కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రవికుమార్ మాట్లాడుతూ బ్యాంకింగ్ వ్యవస్థ డిజిటలైజేషన్ అయిన తరువాత కస్టమర్లకు మరింత సేవలు అందించేందుకు అందరూ మరింత హార్ట్ వర్క్‌తో, సిన్సియారిటీగా పనిచేస్తూ బ్యాంకును మరింత ఉన్నత స్థితిని తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. అత్యధిక అకౌంట్స్‌ను ఓపెన్ చేసి, గోల్డ్‌లోన్‌తో మరిన్ని లోన్లు అందిస్తూ, రికవరీలో కూడా ముందు వున్నామన్నారు. దీనికి కారణం యాజమాన్యం సహకారంతోపాటు తమ తోటి ఉద్యోగుల అందరికీ కృషి అన్నారు. కరోనా సమయంలో కూడా కస్టమర్ల మరిన్ని సేవలు అందిస్తూ తమ వంతు సహకరించామన్నారు. తమ అసోసియేషన్‌కు ఎన్నో సంవత్సరాల నుండి యాజమాన్యానికి ఉద్యోగులకు వారధిగా వుంటూ కలిసి మెలిసి వుంటూ ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలనే అలోచన సరైంది కాదని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ప్రజలందరికీ సేవచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని, వీటిని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ బ్యాంకులు కూడా మరింత లాభాలతో ముందుకు వెళుతున్న సందర్భాలు కూడా వున్నాయన్నారు. చివరి రోజున 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే నూతన కమిటీ ఎన్నికలో కొత్త కమిటీ ఎన్నుకుంటామన్నారు. ముఖ్య అతిధులుగా కె.సత్యనారాయణ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జాకబ్ చిట్టట్టుకాలం, ఛైర్మన్, రాజీవ్ నిగం, ప్రెసిడెంట్, ఎల్.వి.ప్రభాకర్, ఎండి & సిఇఓ, కె.కళ్యాణి, జిఎం, సర్కిల్ ఆఫీస్ విజయవాడ పాల్గొన్నారు. నేషనల్ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నలుమూలల నుండి వివిధ బ్యాంకులలో పని చేస్తున్న వందలాదిమంది బ్యాంకు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.

Prajavartha Online Telugu News