Breaking News

వార్డు వాలెంటిర్ల ఎంపిక కొరకు వాలెంటిర్ల కొరకు దరఖాస్తు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 95 మంది వార్డు వాలెంటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు నని నగర కమిషనర్, స్విప్నిల్ దినకర్ పుండ్కర్., ఐ.ఏ.ఎస్ గారు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. వార్డు వాలెంటిర్ల కొరకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండవలెనని, 16-12-2022 తేది నాటికి 18 సంవత్సరాలు నిండి, 35 సంవత్సరాల లోపు గలవారై నగర పరిధిలో నివసించే అభ్యర్థులు మాత్రమే అర్హులు అని ఆసక్తి నిరుద్యోగ యువతి, యువకులు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి పేర్కొన్నారు. దీనికి సంభందించి అర్జిదారులు పూర్తి విద్యా అర్హతల మరియు ఇతర దరువికరణ పత్రములను జతపరచి http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer090420201049.vt వెబ్ సైట్ ద్వారా 24-12-2022 తేది లోపుగా దరఖాస్తు చేసుకొనవలెనని తలియజేస్సారు. ఇతర వివరాల కొరకు అదనపు కమిషనర్ (P) లేదా వార్డు స్పెషల్ సెల్ ఫోన్ నెంబర్ 8185933187 కు సంప్రదించాలని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *