అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ…రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే వేడుక. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సోమవారం సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో కనుమ వేడుక జరిపారు. గోపూజ నిర్వహించారు. ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు. గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు.
Prajavartha Online Telugu News