విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూర్యారావు పేటలోని శ్రీకర్నాటి రాంమోహన రావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సోమవారం TRANSFERMATION OF EDUCATION THROUGH COMMUNITY PARTICIPATION లో భాగంగా ఆంధ్ర లయోలా కాలేజీ వారి సహకారంతో 6, 7, 8 తరగతులలో చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల అనంతరం సాయంత్రం 4గంటల నుండి 5గంట లవరకు ప్రతిరోజు కళాశాల విద్యార్థులచే REMIDIAL CLASSES నిర్వహించుటకు ప్రారంభోత్సవ సభలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన అడిషనల్ కమీషనర్ (జనరల్ ) వి. శ్యామల మాట్లాడుతూ లయోలా కళాశాలవారు వారి విద్యార్థులచే ALANA (ANDRA LAYOLA ASSISTANT FOR NEIGHBOUR HOOD ADVANCEMENT ) తరుపున పాఠశాల సమయానంతరం REMIDIAL CLASSES తీసుకొని ప్రతివిద్యార్థిని వినియోగించుకొని MINIMUM LEVEL OF LEARNING కనీస అబ్యాసనా స్థాయిలో ఏర్పరచుకోవాలని కోరారు. ఆంధ్ర లయోలా కాలేజీ ప్రిన్సిపాల్ REV. FR. DR. G.A. P. కిషోర్ తమకళాశాలలో చదివిన అనేక మంది ఉన్నత స్థానాలు పొందారని ప్రస్తుత ముఖ్యమంత్రి Y. S జగన్ మోహన్ రెడ్డి తండ్రి Y. S రాజశేఖర రెడ్డి కూడా తమ కళాశాల నుండే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. అందరు విద్యార్థులు తాము పంపిన కళాశాల వాలంటీర్ల ద్వారా చక్కగా చదువుకొని సందేహాలు నివృత్తిచేసుకోవాలి అని అన్నారు. ఈ సభలో పాఠశాల ప్రధానో పాధ్యాయులు నాంచారయ్య, హైస్కూల్సూ సూపర్ వైసర్స్ రాజశేఖర్ ప్రైమరీ స్కూల్స్ సూపర్ వైసర్స్ స్.కే. సైద సాహెబ్, మహామాద్ హుస్సేన్ మరియు ALANA కో ఆర్డినేటర్లు పాఠశాల ఉపాధ్యాయులు వాలంటీర్స్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News