Breaking News

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కానూరు అశోక్ నగర్ లోని యోగశక్తి సాధన సమితి ఆధ్వర్యంలో జూన్ ఒకటో తారీకు నుండి 21వ తారీకు వరకు ఉత్సవాలు నిర్వహించి యోగ విశిష్టలను ప్రజలకు తెలియ చెప్పాలని నిర్ణయించినట్లు యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్, డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు ,మెడ నొప్పి, జీర్ణ సమస్యలు, శ్వాస సమస్యలు మరియు డయాబెటిక్ లాంటి మహమ్మారి లను యోగ శక్తి విధానాలలో నయం చేసుకోవడానికి, ఆరోగ్య శిబిరాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 21 రోజులపాటు జరుగు ఈ కార్యక్రమంలో పాల్గొనగోరు వారు సెల్ నెంబర్ 9000347369 కు తెలియజేసి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది జూన్ 21వ తారీకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశిష్ట కృషి చేసిన వారికి అవార్డుసు అందజేయనున్నట్లు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *