Breaking News

12వ రోజుకు చేరిన గాంధీనాగరాజన్ నిరాహారదీక్ష

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని నిరసిస్తూ, పార్లమెంట్ లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాం డ్చేస్తూ గాంధీదేశం సోషల్వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ చేస్తున్న అమరణ నిరాహారదీక్ష శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. నిరాహారదీక్షలో వున్న గాంధీ నాగరాజం విద్యాధరపురంలోని డిఎస్ఎం హైస్కూల్ ను సందర్శించి అక్కడ” వారికి తమ దీక్ష వివరాలను తెలియచేసారు. ఈ సందర్భగా గాంధీనాగరాజన్ మాట్లాడుతు మహిళలకు ఈ దేశంలో సరైన రక్షణ దొరకాల నే పార్లమెంట్ చట్టసభల్లో వారి 3 33శాతం రిజర్వేషన్లు కల్పిం చడం అత్యవ సరమని అన్నారు. మత సామరస్యంతో జీవిం చాల ని ప్రజలకు పిలుపునిచ్చారు. శాం తి యుత పద్ధతుల్లో తన ఆందో ళన కొనసా గుతుందని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *