Breaking News

శ్రీకృష్ణ వేషధారణ పోటీలకు అనూహ్యమైన స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయ్య యాదవ్ ఆదేశాల మేరకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో  శ్రీకృష్ణ వేషధారణ పోటీలు జరిగాయి. ఈ సందర్బంగా ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ వేషధారణ పోటీలకు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు, ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు విశిష్ట అతిథిలచే లక్షలాది రూపాయల నగదు బహుమతులు అందజేశారు, మరియు మెమొంటోలు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *