Breaking News

గ‌న్నవ‌రం ఎయిర్‌ పోర్ట్ లో సీఎం జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి లండన్‌ పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. గ‌న్నవరం ఎయిర్‌ పోర్టులో సీఎం జ‌గ‌న్‌ కు పుష్పగుచ్ఛం అందజేసి ఘ‌న‌ స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *