Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు భోజన ఏర్పాట్లు, వాటర్ బాటిల్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కామినేని నగర్ వద్ద గల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక డివిజన్ కార్పొరేటర్ కూ. భిమిశెట్టి ప్రవల్లిక నా దృష్టికి రాగా మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు భోజన ఏర్పాట్లు మరియు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా వరదనీటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *