Breaking News

ఏపీఎస్ఆర్టీసీ సర్కిల్ నందు మానవహారం, అంబేద్కర్ విగ్రహ పుష్ప మాలల సమర్పణ: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సమత సంకల్పం కార్యక్రమంలో భాగంగా జనవరి 17న బుధవారం ఉదయం 10 గంటలకు ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, మానవహారం నిర్వహించనున్న నేపథ్యంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తదితరులు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *