Breaking News

ఎన్నికల ప్రచారంలో దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు  నియోజకవర్గ పరిధిలోని 6,14 డివిజన్ లలో దేవినేని సుధీర, 2,11 డివిజన్ లలో దేవినేని క్రాంతి,8వ డివిజన్ లో కోగంటి సింధు.3వ డివిజన్ లో కేశినేని హైమ,వేగే నందిత వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటి ఇంటి కి వెళ్లి వారికీ సంక్షేమం,అభివృద్ధి గురించి వివరించి,ఎమ్.పి మరియు ఎమ్మెల్యే ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని అబ్యర్ధించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నిర్మలాకుమారి, ప్రవల్లిక, అమర్నాధ్, సాంబయ్య,డివిజన్ ఇంచార్జ్ లు జయ ప్రకాష్,బాబీ మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *