Tag Archives: tiruvuru

ఆగస్టు 2న న్యాయసేవ సదస్సును విజయవంతం చేయండి..

-ఆర్డీఓ కె.మాధవి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరాన్ని (న్యూ మాడ్యుల్‌ లీగల్‌ సర్వీసెస్‌ క్యాంప్‌) లో భాగంగా ఆగస్టు 2వ తేదిన న్యాయ సేవా సదస్సును విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డీఓ కె.మాధవి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న న్యాయ సేవా సదస్సుకు చేపట్టవలసిన …

Read More »

అన్న‌దాత‌ల‌కు ఉద్యాన సిరుల పంట‌..

– ఉపాధి హామీ ప‌థ‌కంలో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కం – రెండు మూడు రెట్లు అధిక ఆదాయం పొందేందుకు వీలు – కార్య‌క్ర‌మాన్ని చిన్న‌స‌న్న‌కారు రైతులు స‌ద్వినియోగం చేసుకోవాలి – క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది నిబ‌ద్ధ‌త‌తో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి హామీ ప‌థ‌కం ఆస‌రాతో ఉచితంగా పండ్ల తోట‌ల పెంప‌కాన్ని చేప‌ట్ట‌వ‌చ్చ‌ని.. ఉద్యాన పంట‌ల సాగుతో రెండు మూడు రెట్లు అధిక ఆదాయం పొందొచ్చ‌ని, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను …

Read More »

తిరువూరు న‌గ‌ర పంచాయ‌తీని అభివృద్ది దిశ‌గా న‌డిపిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-త‌క్ష‌ణం తాగునీరు, నగర పారిశుద్ధ్యం, రోడ్లు అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ సమస్యల ప‌రిష్కారానికి కృషి -ప్రశాంతంగా ముగిసిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక -చైర్ ప‌ర్స‌న్ గా ఎన్నికైన 1వ వార్డ్ కౌన్సిల‌ర్ కె.నిర్మ‌ల‌ -చైర్ ప‌ర్స‌న్ కి శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి -ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి కి కృత‌జ్ఞ‌తలు తెలిపిన నూత‌న చైర్ ప‌ర్స‌న్ కె.నిర్మ‌ల‌ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త నాలుగేళ్లుగా నగర పంచాయతీలో అభివృద్ధి జరగకుండా వైసిపి …

Read More »

టిడిపిలో ఏ ప‌ద‌వి ఇచ్చినా ఆ ప‌దవికే వ‌న్నె తెచ్చే నాయ‌కుడు నారా లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-తిరువూరులో నియోజ‌క‌వ‌ర్గ స్థాయి మినీ మ‌హానాడు -టిడిపి జెండా ఆవిష్క‌రించిన నెట్టెం ర‌ఘురామ్, ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే కొలిక‌పూడి, అబ్జ‌ర్వ‌ర్ సుఖవాసి శ్రీనివాస్ -ముఖ్యఅతిథిగా హాజ‌రైన టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల రామ‌య్య‌ -తిరువూరులో లెద‌ర్ ప‌రిశ్ర‌మ తీసుకువ‌చ్చేందుకు కృషి -జాతీయ అధ్య‌క్షుడుగా ముఖ్య‌మంత్రి సీఎం చంద్ర‌బాబు కొనసాగాల‌ని తీర్మానం -టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు నెట్టం ర‌ఘురామ్, వ‌ర్ల రామ‌య్య క్ర‌మ‌శిక్ష‌ణ ఆద‌ర్శం తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో వున్న విద్య‌,ఐటీశాఖల మంత్రి …

Read More »

ఎంపి కేశినేని శివ‌నాథ్ తిరువూరు అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరువూరు పట్ట‌ణంలో ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన తిరువూరు డివిజ‌న్ స్థాయి ప్ర‌జా స‌మ‌స్య‌ల ఫిర్యాదుల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మం, ప‌ట్ట‌ణంలోని క‌న‌కా రెసిడెన్సీలో నిర్వ‌హించిన తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశంలో పాల్గొనేందుకు సోమ‌వారం విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు కల్లూరు క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. క‌ల్లూరు నుంచి తిరువూరు వ‌ర‌కు భారీగా కార్ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. ప‌బ్లిక్ గ్రీవెన్స్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి …

Read More »

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపార‌వేత్త‌ రావాలి

-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే కొలిక‌పూడి ఆదేశాల పై ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవగాహన సదస్సు -తిరువూరు 9వ‌,11వ‌,12వ‌,16వ వార్డుల్లో విస్తృత స‌మావేశాలు తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒకరు వ్యాపార‌వేత్త‌ గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా తయారు …

Read More »

తిరువూరు శ్రీ వాహిని కళాశాలలో ఫిట్ ఇండియా బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఎన్టీఆర్ జిల్లా మరియు శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడా పోటీలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫిట్ ఇండియా మూవ్మెంట్ ఆగస్టు-29, 2019 ప్రకారం దేశంలోని యువత అంతా ఆరోగ్యపరమైన మరియు కండరపుష్టిని కలిగి ఉండాలని శారీరక శ్రమ క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం కల్పించుకోవాలని ఈ ఫిట్ ఇండియా …

Read More »

20 ల‌క్ష‌ల ఉద్యోగ క‌ల్ప‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-డాక్ట‌ర్ బి.ఆర్. అంబేడ్క‌ర్ స్టడీ స‌ర్కిల్ ప్రారంభోత్స‌వం -స్కిల్ డెవ‌ల‌ప్ సెంట‌ర్స్ ఏర్పాటు కృషి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగుల‌కి ఉద్యోగ క‌ల్ప‌నే ద్యేయంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప‌టోఈ ప‌రీక్ష‌ల‌కు ఉచితంగా శిక్ష‌ణ ఇచ్చేందుకు డాక్ట‌ర్ బి.ఆర్. అంబేద్క‌ర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం.. నిరుద్యోగ యువతి, యువకులకు ఈ స్టడీ సర్కిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. తిరువూరు …

Read More »

అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలి…

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అంతర్రాష్ట్ర , ఇంటర్ డిస్ట్రిక్ట్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ అన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి. జస్టిన్ తిరువూరు నియోజవర్గంలోని గంపలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రాజవరం ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టును ఆకస్మికంగా పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద అధికారులు నమోదు చేస్తున్న రికార్డులు,వాహనాల తనిఖీ …

Read More »

మతతత్వ పార్టీలకు దూరంగా ఉండండి… : తాంతియా కుమారి 

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో బిజెపి పార్టీ తోపాటు రాష్ట్రంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీలకు దూరంగా ఉండాలని తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తాంతియా కుమారి శనివారం పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలను ఆదరెంచే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆ విలేఖర్లతో మాట్లాడుతూ తల్లిని, చెల్లిని పట్టించుకోని నాయకుడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తారని ఆమె ప్రశ్నించారు. దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి గా తమ తండ్రి …

Read More »