Breaking News

చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ డా. జె. అరుణ బదిలి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న డా. జె. అరుణ ను చిత్తూరు మునిసిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ, GO. Rt No. 199, dt. 06.04.2022 న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు ప్రాజెక్ట్ అధికారి (యు. సి. డి ), అదనపు కమిషనర్ గా భాద్యత గా విధులు నిర్వహించుటతో పాటుగా వార్డ్ సచివాలయం సెల్ ఇంచార్జ్ అధికారిగా సూదీర్ఘ కాలం పని చేశారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అడిట్ అధికారి గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వి. సత్యవతి ని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా నియమించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *