Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జాతీయ మీడియా, అంతర్రాష్ట్రీయ వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్. నేటి మంగళవారం  తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం తిరుమల నుండి జాతీయ మీడియా సలహాదారు వారు రేణిగుంట విమానాశ్రయంకు బయల్దేరి తిరుగు పయణం అయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *