Breaking News

ప్రశాంతంగా కొనసాగిన ఏపీ టెట్ పరీక్షలు

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ 
-ఉదయం 89.38 శాతం మంది, మధ్యాహ్నం 89.68 శాతం మంది అభ్యర్థులు హాజరు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష – 2024 మంగళవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు (బుధవారం) జరిగిన పేపర్ 1 (ఎ) పరీక్షకు ఉదయం సెషన్ లో 33,386 మందికి 29842 (89.38 శాతం) మంది, మధ్యాహ్నం సెషన్ లో 16479 మందికి 14779 (89.68 శాతం) మంది హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. వివిధ సబ్జెక్టుల వారీగా మార్చి 6వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *