-తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలోనే హిందువులపై ముప్పేట దాడి జరిగిందని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ అన్నారు. కూటమినేతలతో కలిసి శనివారం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఘటనపై రాజకీయాలు మానుకోవాలని మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు వైసీపీ నాయకులకు హితవు పలికారు. తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరమని దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనను …
Read More »Daily Archives: January 11, 2025
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి 49వ డివిజన్ లో పర్యటించారు. కృపానందం వీధి కొండ ప్రాంతంలో ఇటీవల వర్షాలకు కూలిన రిటైనింగ్ వాల్ ను పరిశీలించారు. రిటైనింగ్ వాల్ ను పునరుద్ధరించాలని స్థానికులు తెలపగా నిధులు మంజూరు పరిశీలనలో ఉందని ఆమోదం పొందగానే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. చిలకా మార్తమ్మ వీధిలోని వాటర్ ట్యాంక్ పరిసరాలలో అపరిశుభ్ర వాతావరణం …
Read More »షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి కేశినేని శివనాథ్
-ఉరుసు మహోత్సవాలు హాజరైన ఎంపి, ఎమ్మెల్యే వసంత, ఎమ్మెల్సీ జనార్ధన్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కుల, మతాలకు అతీతంగా నిర్వహించే షాబుఖారి బాబా దర్గా ఉరుసు ఎంతో మహోన్నతమైనదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. కొండపల్లిలొని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి బాబా దర్గా 428 వ ఉరుసు మహోత్సవాలకు శనివారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ జనార్థన్, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరాతో కలిసి పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవ కమిటీ …
Read More »తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు : ఎంపి కేశినేని శివనాథ్
-ఇబ్రహీంపట్నం లో వడ్డె ఓబన్న జయంతోత్సవాలు -ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి కేశినేని, ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న చిరస్మరణీయుడు. బ్రిటీషు వారిపై ఓబన్న జరిపిన పోరాట పటిమ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద కొండపల్లి మున్సిపాలిటీ వడియరాజుల సంక్షేమ సంఘం నిర్వహించిన వడ్డె ఓబన్నా జయంతోత్సవ కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ జనార్థన్ లతో కలిసి పాల్గొన్నారు. …
Read More »రామ్ సినిమాస్ ధియేటర్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల ప్రాంతంలో ఆధునీకరించిన రాంగోపాల్ ధియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ముఖ్యఅతిథిగా ఎంపికేశినేని శివనాథ్ హాజరైయ్యారు. రామ్ సినిమాస్ పేరుతో ఆధునీకరించిన రాంగోపాల్ ధియేటర్ ప్రొజెక్టర్ రూమ్‌ను ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం ప్రొజెక్టర్ స్విచ్చ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ధియేటర్ యాజమాన్యానికి ఎంపికేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో రాంగోపాల్ థియేటర్‌గా విజయవాడ నగరంలో ప్రసిద్ధి చెందిందన్నారు. థియేటర్లు మనుషుల మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతున్నాయని తెలిపారు. …
Read More »గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-కలెక్టర్ కార్యాలయంలో గుణదల చర్చ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం -సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిపి రాజశేఖర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుణదల మేరీమాత ఉత్సవాలు దేశంలో తమిళనాడు నాగపట్నంలో, విజయవాడ లో మాత్రమే జరుగుతాయని…ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతాము. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా చర్చ్ కౌన్సిల్ …
Read More »సమిష్ఠిగా ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్
-పరిటాల లో ఎన్టీఆర్ జిల్లా స్థాయి పల్లె పండుగ కార్యక్రమం -మినీ గోకులం షెడ్లు, సిసి రోడ్డు ప్రారంభోత్సవం -ప్రారంచించిన మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి జిల్లాను ప్రగతి పథంలో వుంచేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో …
Read More »పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు నేతృత్వంలో సంక్రాంతి పండుగ సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., నేతృత్వంలో శనివారం పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి సిటీ ఆర్మడ్ రిజర్వు పోలీస్ గ్రౌండ్ నందు సంక్రాంతి పండుగ సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ పేరేడ్ మైదానం నందు బోగిమంటలు, గంగిరెద్దులు, ముత్యాల గొబ్బెమ్మలు, ముగ్గుల రంగవల్లులతో గ్రామం లాగా తయారై కర్రసాము, వివిధ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ నేపధ్యంలో నగర పోలీస్ …
Read More »నగరంలో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాకులకు సూచించారు. నగరంలోని వన్ న్ లేబర్ కాలనీలో గ్రౌండ్స్ లో కాశ్మీర్ జలకన్య 2025 ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ …
Read More »ఆహార ఉత్పత్తుల్లో కచ్చితమైన ప్రమాణాలు పాటించాల్సిందే
– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు – ప్రత్యేక బృందాలతో ముమ్మర తనిఖీలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహార ఉత్పత్తుల ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిందేనని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఉత్పత్తులు అత్యంత నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిందేనన్నారు. పండగ వేళ ఆహార భద్రత అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు …
Read More »
Prajavartha Online Telugu News