Breaking News

Monthly Archives: January 2025

యువ‌త భ‌విష్య‌త్తును తీర్చిదిద్ద‌ట‌మే మంత్రి నారా లోకేష్ ల‌క్ష్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఎంపి కార్యాల‌యంలో ఘ‌నంగా మంత్రి లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ‌త ప్ర‌భుత్వ ఆరాచ‌క విధానాల‌ను నిగ్గ‌దీసి, ఎండ‌గట్టి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి ప్ర‌జా ప్ర‌భుత్వ ఏర్పాటు లో విద్య, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ కీల‌క‌పాత్ర పోషించారు. విద్యార్ధులకు నాణ్య‌మైన విద్య అందించేందుకు, నిరుద్యోగుల‌కి మంచి భ‌విష్య‌త్తు అందించేందుకు నిరంతరం మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. గురునాన‌క్ కాల‌నీలోని ఎన్టీఆర్ భ‌వన్ ఎంపి కేశినేని చిన్ని కార్యాల‌యంలో …

Read More »

కార్య‌ద‌క్ష‌త గల ప్ర‌జానాయ‌కుడు లోకేష్ : ఎంపి కేశినేని శివ‌నాథ్

-4వ డివిజ‌న్ లో లోకేష్ జ‌న్మ‌దిన వేడుక‌లు -కేక్ క‌ట్ చేసిన రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా , ఎంపి కేశినేని , ఎమ్మెల్యే గ‌ద్దె -సిసి రోడ్డు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప‌ట్టుద‌ల‌ కార్య‌ద‌క్ష‌త‌కు మారుపేరు మంత్రి నారా లోకేష్ అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రిగా ప్ర‌జాభివృద్ది ధ్యేయంగా సేవ‌లందిస్తూ ప్ర‌జా నాయ‌కుడిగా నారా లోకేష్ మ‌న్న‌న‌లు అందుకోవ‌టం ఎంతో ఆనందంగా వుంద‌న్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 4వ డివిజ‌న్ …

Read More »

వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై కమిషనర్ తగు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వికలాంగులకు పెట్రోల్ మంజూరుకై దృవీకరణ కోసం బాలకృష్ణ అందించిన అర్జీని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఉపా సెల్ పిఓని ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయంలో ఆర్.అగ్రహారం నివాసి వికలాంగులుడైన టి.బాలకృష్ణ కమిషనర్ ని కలిసి స్వయం ఉపాధి చేసుకుంటూ, వికలాంగ కోటాలో ప్రభుత్వం మంజూరు చేసిన 3 చక్రాల వాహనంకు పెట్రోల్ మంజూరు కోసం ద్రువీకరణ పత్రం కోసం అర్జీ అందించారు. స్పందించిన కమిషనర్ తక్షణం …

Read More »

త్రాగునీటి పైప్ లైన్ మరమత్తు పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని 3 వంతెనల వద్ద 700ఎంఎం డయా సిఐ పైప్ లైన్ మరమత్తు పనులను నిర్దేశిత గడువుకి ముందే పూర్తి చేయాడానికి ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఆదేశించారు. గురువారం కమిషనర్  3 వంతెనల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, పనుల వేగవంతంపై ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పైప్ లైన్ మరమత్తు పనుల …

Read More »

గ్రీవెన్స్ కు అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిర్వహించే గ్రీవెన్స్ కు అందే ఫిర్యాదులు, ఆర్జీలను అధిక ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కార్మికుల ప్రత్యేక గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విభాగాల వారీగా కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గ్రీవెన్స్ లో అందే ఆర్జీలను, ఫిర్యాదుల …

Read More »

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ, ఖాళీ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయడంలో శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్  శ్రీరామ్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఏటి అగ్రహారం, సాయి నగర్, దుర్గా నగర్, కెవిపి కాలనీ, కావేరి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను …

Read More »

విఎంసి జారీ చేసిన పట్టా రిజిస్ట్రేషన్ గడువు జనవరి 31 వరకు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నందు పాయకాపురం కాలనీస్ , కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాలవారికి గతంలో విజయవాడ నగర పాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఈనెల 31 చివరి తేదీ అని ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ తెలిపారు. పాయకాపురం కాలనీస్, కొత్త రాజరాజేశ్వరి పేట లో 10 సంవత్సరాలు కంటే ఎక్కువగా నివసిస్తున్న వారు విజయవాడ నగరపాలక సంస్థ …

Read More »

వి ఆర్ సిద్ధార్ద ఇంజనీరింగ్ కాలేజీ లో “లార్జ్ అర్బన్ ఎరియా ట్రాఫిక్ వాలంటీరింగ్ “వారోత్సవాల ముగింపు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం విజయవాడ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనర్ రేట్ ఎన్టీఆర్ జిల్లా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు జనవరి 17 నుండి 23 వరకు”అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ ప్రొగ్రాం ప్రారంభించడం జరిగింది. జనవరి 17 నుంచి 23 వరకు జరిగిన ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు “అర్బన్ ఏరియా ట్రాఫిక్ వాలంటరింగ్ …

Read More »

అభిమన్యుడు కాదు అర్జునుడు

-లోకేష్ జన్మదిన వేడుకల్లో ఎన్డీయే కూటమి నేతలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం భవానిపురంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో శివాలయం సెంటర్లో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్నే వెంకటనారాయణ ప్రసాద్ (అన్నా) ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ …

Read More »

పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆటోనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు గారి పాత్ర గురించి ఇవాళ దావోస్ పర్యటనే పెద్ద నిదర్శనం. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో పారిపోయిన పారిశ్రామికవేత్తలందర్ని నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దావోస్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సే ఆర్థిక పెట్టుబడులకు మూలం, దానికి చంద్రబాబు  గతంలో 4 సార్లు, లోకేశ్ బాబు  2 సార్లు హాజరయ్యారు, నేడు చంద్రబాబు కేంద్ర …

Read More »