విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గాయత్రీ నగర్ లో విభిన్నమైన నూతన రుచులతో న్యాచురల్ ఫ్రూట్ పాప్స్& ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ కొత్తదనం కోరుకునే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులతో ”నో స్టిక్స్ న్యాచురల్ ఫ్రూట్ అండ్ పాప్స్ పార్లర్” ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడ ప్రజలకు ఈ నూతన రుచులను అందించడానికి ముందుకు …
Read More »
Prajavartha Online Telugu News