– పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి – భారత ప్రభుత్వం కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది – పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరూ మృతి చెందిన మన తోటి భారతీయులకు భరోసానివ్వాలి – నిజాంపేట నిరసన దీక్షలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులూ బాధితులేనని, ఉగ్ర దాడుల ప్రభావం, దాని పర్యవసానానికి సంబంధించి హైదరాబాద్ నగర వాసులకు అవగాహన, అనుభవం ఉన్నదని, గతంలో గోకుల్ చాట్, దిల్‍సుఖ్‍నగర్ తదితర …
Read More »Daily Archives: April 24, 2025
స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి
-ఆర్థిక, రాజకీయ, సామాజిక పటుత్వం అవసరం -స్వయంప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి -పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు -రాజకీయాలకు అతీతంగా పంచాయతీలకు నేరుగా నిధులు -ఉపాధి కూలీలను ఇక మీదట ఉపాధి శ్రామికులుగా పిలుద్దాం -పంచాయతీల స్థలాలు, ఆస్తులు, భవనాలకు ఆడిట్ జరగాలి -ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం, స్థూపం నిర్మించేలా ప్రణాళిక -నేనెప్పుడూ గ్రామీణ మనస్తత్వం ఉన్న సగటు వ్యక్తినే -మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో పాల్గొని, దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ …
Read More »పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మౌన దీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ, ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మృతులకు నివాళులు అర్పించి మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి. చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు కళ్యాణం …
Read More »నియోజక వర్గం అభివృద్ధి పథములో ముందుకు వెళ్ళే విధంగా పథకాలు రూపొందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర-2047 సాధనలో భాగంగా నియోజక వర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు రెండవ రోజు గురువారం యన్.టి.ఆర్. జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని పింగళి వెంకయ్య సమావేశమందిరంనందు జరిగిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిషా, ఐ.ఎ.యస్. మాట్లాడుతూఅందరు నియోజక వర్గ ప్రత్యేక అధికారులు మరియి వారి టీం సభ్యులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరి కి అనుగుణంగా నియోజక వర్గం అభివృద్ధి పథములో ముందుకు వెళ్ళే విధంగా పథకాలు రూపొందించాలని సూచించారు. ప్రతి వ్యక్తి …
Read More »టూరిజం ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలి..
-కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించండి… -గైడ్ల నియామకం, శిక్షణపై ప్రత్యేక దృష్టిపెట్టండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ.. టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) అధికారులతో పాటు వివిద భాగస్వామ్య పక్షాలతో …
Read More »ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత..
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల ప్రకారం సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో …
Read More »పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వై విరో హాస్పిటల్ రోడ్, ఎమ్ జి రోడ్, ఎయిర్పోర్ట్ కారిడార్, రామవరప్పాడు రింగ్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, ముఖ్యంగా డివైడర్ల వద్ద పేరుకుపోయిన మట్టిని ఎప్పటికప్పుడు …
Read More »అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం ఉదయం ఆహా షాపింగ్ మాల్, కాంధారి రోడ్, రస్టెడ్ స్పూన్ రెస్టారెంట్, మొఘలరాజపురం మరియు పీవీపీ మాల్ ఎదురుగా ఉన్న చెన్నుపాటి పెట్రోల్ బంక్ లను ఆకస్మిక తనిఖీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, …
Read More »
Prajavartha Online Telugu News