విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో జానకి మల్లికార్జున ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గాంధేయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ, సాంస్కృతిక మండలి పూర్వ అధ్యక్షుడు డా.ఉప్పులూరి మల్లికార్జునశర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక సంగీతంలో విశేష కృషి చేస్తున్న పప్పు సదాశివ శాస్త్రికి ‘ఉప్పులూరి మల్లికార్జునశర్మ స్మారక పురస్కారం-2026’ అందజేశారు. వక్తలు మాట్లాడుతూ మల్లికార్జున శర్మ చిన్నవయస్సులోనే జాతీయ ఉద్యమ …
Read More »Daily Archives: August 6, 2026
వెంటనే “ఏ ఈ ఎల్ సి” చర్చిరాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ ఈ ఎల్ సి చర్చి రాజ్యాంగాన్ని యధాతధంగా పాటించాలని, వెంటనే ఏ ఈ ఎల్ సి రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహించాలని పాస్టర్ మోజస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ సెంటర్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 మంది పాస్టర్లపై తీసుకున్న చర్యలను పునః సమీక్షించాలని వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏఈఎల్సి చర్చి పరిపాలనలో పూర్తిస్థాయి పారిదర్శకతను తీసుకురావాలని ,సహజ న్యాయ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు .చర్చి …
Read More »
Prajavartha Online Telugu News